మారెళ్ల పుల్లారెడ్డి మాతృమూర్తి మరణించారన్న విషయాన్ని తెలుసుకుని వారి స్వగృహం నందు వారి భౌతిక గాయానికి నివాళులర్పించిన

ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 7 వత్సవాయి మండలం, చిట్యాల గ్రామంలో సీనియర్ నాయకులు మారెళ్ల పుల్లారెడ్డి మాతృమూర్తి మరణించారన్న విషయాన్ని తెలుసుకుని వారి స్వగృహం నందు వారి భౌతిక గాయానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను . ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తునిగిపాటి శివ పెనుగంచిప్రో లు గ్రామ మాజీ సొసైటీ అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు మరియు జనసేన పార్టీ నాయకులు వీర మహిళా నాయకురాలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *