జనం న్యూస్ 7 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్. ఆలేరు మున్సిపల్ కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గత కొన్ని రోజులుగా డ్రైనేజీ మోరీలను శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారం నిండి మురికి నీరు ఇళ్లలోని వస్తుంది అని ఎస్సీ కాలనీవాసులు రోగాల బారిన పడతామని భయభ్రాంతులకు గురవుతున్నారు. కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది స్పందించి తక్షణమే డ్రైనేజీ మోరీలను క్లీన్ చేయించాలని కాలనీవాసులు వేడుకుంటున్నారు