రెడ్డిశ్వర్ రెడ్డిని సన్మానించిన వైసీపీ నాయకులు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూన్ 04.06 2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// ఎస్ ఐ ఆర్ బి ఎల్ ఓలా పర్యవేక్షకుడు రెడ్డిశ్వర్ రెడ్డిని పలువురు వైసిపి నాయకులు ఘనంగా సన్మానించారు రొంపిచర్ల జడ్పిటిసి అయిన రెడ్డిశ్వర్ రెడ్డి చౌడేపల్లి ఎస్ ఐ ఆర్ బి ఎల్ ఓల పర్యవేక్షకుడిగా నియమితులయ్యారు ఈ మేరకు ఆయన తొలిసారి మండలానికి రావడంతో వైసిపి నాయకులు ఆయనకు ఘన సన్మానం పలికి దుశ్యాలవాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైకాపా ఉపాధ్యక్షుడు జడ్పీటీసీ నడింపల్లి దామోదర్ రాజు రాష్ట్ర వైసీపీ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి మిద్దింటి కిషోర్ బాబు రాష్ట్ర మహిళా విభాగ నాయకురాలు రుక్మిణమ్మ మండల వైసిపి పార్టీ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి మాజీ మండల అధ్యక్షులు కూరపర్తి అంజిబాబు మండల ఉపాధ్యక్షుడు సుధాకర్ రెడ్డి మండల వైకాపా ఉపాధ్యక్షుడు జంగాలపల్లి రమణ మాజీ సింగిల్ విం డో అధ్యక్షుడు రవిచంద్ర రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *