వివాహ మహోత్సవ వేడుకలో పాల్గొని నూతన దంపతులకు అక్షింతలు వేసి దీవించిన శాసనసభ్యులు & తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

పయనించే సూర్యుడు వాత్సవాయ మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 2 వత్సవాయి మండలం, వేముల నర్వ గ్రామానికి చెందిన పెనుగంచిప్రోలు వసంత విహార్ గార్డెన్స్ నందు జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్ డైరెక్టర్ తుడుము శైలజ కుమార్తె ప్రవళిక వెడ్స్ రాకేష్ కుమార్ ల వివాహ మహోత్సవ వేడుకలో పాల్గొని నూతన దంపతులకు అక్షింతలు వేసి దీవించిన శాసనసభ్యులు & తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *