విష సర్పం కాటేసిన వ్యక్తికి అస్వస్థత

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూన్ 06.06.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 చౌడేపల్లి మండల ప్రతినిధి విష సర్పం కాటేసిన వ్యక్తి అస్వస్థతకు గురైన సంఘటన శుక్రవారం చౌడేపల్లి పట్టణంలో చోటుచేసుకుంది బస్టాండ్ లోని ఓ చిల్లర దుకాణాన్ని నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యం కుమారుడు శబరిష్ 32 దుకాణంలో ఉండగా నాగుపాము కాటేసింది గుర్తించిన స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పుంగనూరుకు వైద్యులు సిఫారసు చేశారు కాగా ఆఫీసర్ పని దుకాణంలోనే నాగుపామును పట్టుకొని అడవిలో వదిలివేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *