సీజనల్ వ్యాధుల పైన అవగాహన సదస్సు

పయనించే సూర్యుడు జూలూరుపాడు రిపోర్టర్ జూన్ 5/26 గ్రామ సభలో గౌరవ జూలూరుపాడు ఎంపీడీవో తాళ్లూరి రవి పాల్గొని మాట్లాడుతూ ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మరియు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ప్లాస్టిక్ కవర్లువాడడం వలన జరిగే అనర్థాలను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో అనంతరం గ్రామ సర్పంచ్ కొరస రమేష్ పంచాయతీ సెక్రటరీ శైలజ జిపిఓ నాగమణి హెల్త్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ వెంకటేశ్వర్లు అనంతారం స్కూల్ టీచర్స్ శంకర్ నిర్మల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శరన్ మిషన్ భగీరథ ఏఈ ఇరిగేషన్ ఏఈ కరెంట్ లైన్ మెన్ అంగన్వాడి సూపర్వైజర్ మరియు టీచర్ సుజాత టీఏ జోధాబాయి ఏఎన్ఎం సావిత్రి ఫీల్డ్ అసిస్టెంట్ నాగమణి గ్రామ దీపిక లక్ష్మీ ఆశా కార్యకర్త ఝాన్సీ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *