భవాని మాత – సేవాలాల్ మహారాజ్ ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి
పయనించేసూర్యుడు దస్తగిరి రిపోర్టర్ న్యూస్–9–6–2026 నారాయణఖేడ్ నియోజకవర్గం లో గిరిజనుల ఆరాధ్య దైవం భవాని మాత మరియు సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించిన…