రాష్ట్ర బీజేపీ మైనారిటీ మోర్చా నాయకులు డాక్టర్ పి. అయూబ్ ఖాన్ వారు పలమనేరు-కుప్పం-మదనపల్లె అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ( పి.కె.ఎం ఉడా ) చైర్మన్ డాక్టర్ బి.ఆర్.డి. సురేష్ బాబు వారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూన్ 07.06.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ// ఈ సమావేశంలో పుంగనూరు నియోజకవర్గ0 అభివృద్ధి, రాజకీయ…