పయనించే సూర్యుడు జూన్2ఆదోనిడివిజన్ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి పిలుపు మేరకు సోమవారం పెన్షన్ పేదలకు అన్నగా తమ్ముడిగా పెన్షన్ ఉదయాన్నే సచివాలయం సిబ్బందితో కలిసి ఉదయం 6 గంటలకు అరుణ్ జ్యోతి నగర్ లో 8 & 9 వార్డులో పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది ఆదోని టిడిపి మాజీ ఎమ్మెల్యే & ఇంచార్జ్ కొంక మీనాక్షి నాయుడు అన్న ఆదేశాల మేరకు ఆదోని ఎమ్మెల్యే పీవీ పార్థసారథి అన్న టిడిపి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణ జనసేన ఆదోని ఇంచార్జ్ మల్లప్ప అన్న టిడిపి మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొంక భూపాల్ చౌదరి అన్న అరుణ్ జ్యోతి నగర్ అంటే పెద్దన్న లాగా తోడుంటాడు టిడిపి 8 వార్డ్ ఇంచార్జ్ జె.నాగరాజ్ బిజెపి 9 వార్డ్ ఇంచార్జ్, జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు వి.మోహన్ క్రిష్ణ, బిజెపి 8 వార్డు ఇంచార్జ్ వడ్డేమాన్. పరమేష్,బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనివాస్ ఆచారి,మున్సిపాలిటీ & సచివాలయం సిబ్బందితో కలిసి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో 8 వార్డు బూత్ ఇంచార్జిలు కూటమి సీనియర్ నాయకులు ఎం.పరిశప్ప ఎం.చిన్నప్ప,ఎం.నరసన్న, బి.మార్కండే,యు.భూపతి, ఏ రామంజి,బి.రాము, బి.నరసన్న. అరికేల, బాబు, బండారి, ఉరుకుందప్ప.వి సిద్ధ,జె నల్లన్న, నెయ్యి, ఉరుకుందప్ప, పద్మాల గోట్టు మోహన్, కాకుల రాహుల్ తదితరులు పాల్గొన్నారు