ఉప్పలమ్మ తల్లి కొలుపు పూజా కార్యక్రమంలో పాల్గొన్న జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జూలై 4 పెనుగంచిప్రోలు మండలం సుబ్బయిగూడెం గ్రామ మాజీ సర్పంచ్ పాపినేని వెంకటేశ్వర్లు పొలం నందు ఏర్పాటుచేసిన ఉప్పలమ్మ తల్లి కొలుపు పూజా కార్యక్రమంలో పాల్గొన్న జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు ఓట్ల నాగమణి నాగేశ్వరరావు, రాష్ట్ర ఎంపీపీ సంఘాల అధ్యక్షుడు మార్కపుడి గాంధీ, నాయకులు కన్నమాల శ్యామల్, నంబూరు రవి, ఉన్నం శ్రీనివాసరావు, పసుపులేటి శ్రీనివాసరావు, డేరంగుల శ్రీను, తమ్మిశెట్టి సోమయ్య, మన్నె అప్పారావు, దర్శి వెంకటేశ్వర్లు, నల్ల పోతుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *