క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే సోదరుడు

ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మట్టి ఖర్చులకు 50 వేలు సాయం

పయనించే సూర్యుడు 04 మార్కాపురం జిల్లా కంభం మండలం ప్రతినిధి కే ఆనందబాబు ( మైఖేల్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మట్టి ఖర్చులకు 50 వేలు సాయం మృతుల కుటుంబసభ్యులను ఫోన్లో పరామర్శించిన ఎమ్మెల్యే ముత్తుముల గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రయాణిస్తున్న వాహనం మార్కాపురం జిల్లా కంభం పట్టణం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురికావడం అత్యంత విషాదకరమని తెలుగుదేశం పార్టీ నాయకులు గౌ ” శ్రీ ముత్తుముల క్రిష్ణ కిశోర్ రెడ్డి తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం క్రిష్ణ కిశోర్ రెడ్డి కంభం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతులను , క్షతగాత్రులను పరామర్శించినారు అనంతరం ప్రమాద సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరు పరిశీలించారు ఈ ప్రమాదంలో గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజార్, జంగాల్ కాలనీకి చెందిన నలుగురు మృతి చెందడం, మరో ఆరుగురు గాయపడడం పట్ల క్రిష్ణ కిశోర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెళ్లి కార్యక్రమానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరగడం ఎంతో బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, బాధిత కుటుంబాలకు మట్టి ఖర్చుల నిమిత్తం తక్షణ సహాయం గా 50,000 రూపాయలు ఎమ్మెల్యే గారిఆదేశా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *