కొనకంచి సచివాలయం బిల్లు ఇప్పించండి ఎమ్మెల్యే వేడుకున్న కాంట్రాక్టర్!

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 5 పెనుగంచిప్రోలు మండలం కొనకంచి గ్రామంలో ఉప్పెల్లి రవికుమార్ అను నేను సచివాలయము నిర్మించినాను ఈ యొక్క సచివాలయం వర్క్ ఎస్టిమేషన్ 43.60 కు ఇచ్చినారు దాని ప్రకారం నేను సచివాలయం బిల్డింగ్ పూర్తి చేసి గ్రామ సెక్రెటరీ అప్పగించినాను కానీ ఈ యొక్క బిల్లు 17 లక్షలు విజయవాడ పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పాస్ ఆర్డర్ వేయగా ఇంతవరకు మండల ఆఫీసులో ఎఫ్డీఓ కొట్టలేదు అదేమిటని అడగగా ఎన్ఐసి మార్గదర్శకాలు ప్రకారం బిల్డింగు 20 లక్షలకు లిమిట్ పెట్టినారు అని నన్ను నాకు రావాల్సిన బిల్లు కొట్టకుండా నాన్న ఇబ్బందులు పెడుతున్నారు పిజీఆర్ఎస్ లో గత నెలలో కలెక్టర్ కి నా యొక్క బిల్లు గురించి పెట్టి ఉన్నాను కానీ ఎంతవరకు బిల్లు కావటం లేదు నాకు 43.60 లక్షలకు జాతీయ ఉపాధి హామీ పథకం ఎన్ఆర్ జీఎస్ ప్రభుత్వం వారు బిల్డింగ్ కట్టమని వర్క్ ఆర్డర్ ఇస్తేనే నేను కట్టినాను ఇప్పుడు 20 లక్షలు అంటున్నారు నేను బిల్డింగు మొత్తం పూర్తి చేసి ఇచ్చేవరకు నాకు పై అధికారుల నుంచి 20 లక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *