పయనించే సూర్యుడు జులై 5 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. సీఎం నారా చంద్రబాబునాయుడు కొత్తగా జె ఎస్ డబ్ల్యు. ఏపీలోని.రాయలసీమ స్టీల్ ప్లాంట్. గడ్డా ఫక్రుద్దీన్. రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల్ని ప్రారంభించారు.హెవీ సెక్షన్ మిల్ కాంక్రీట్ ఫ్లోరింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశ్రామిక ప్రగతికి ఊతం ఇస్తూ రాయలసీమ కడపజిల్లా. జమ్మలమడుగులోనీ. నెరవేరనున్న రాయలసీమ ప్రజల దశాబ్దాల కల. నిజమైతా ఉన్నది సున్నప్ప రాళ్లపల్లికి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా శనివారం పత్రిక సమా వేశంలోని.గడ్డా ఫక్రుద్దీన్ టిడిపి ఏపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి. ఇలా ఈ సందర్భంలోని మాట్లాడుతున్న. గడ్డా ఫక్రుద్దీన్ . మాజీ సీఎం.జగన్మోహన్ రెడ్డి .ప్రెస్ మీట్ లోని. కొత్తగా.’మావిగన్ వర్సెస్ అమరావతి’ కాదు రౌడీయిజం వర్సెస్ మన ఆత్మగౌరవం. తెర మెరుగు తెచ్చారు.మీ హయాంలో ఉన్నప్పుడు మీరు.మీ సొంత గడ్డపైన ఒక్క ప్రాజెక్టును మీరు తెచ్చారా రాష్ట్రం తో పాటు. నీళ్లు తెచ్చారు కడప జిల్లాల్ని కూడా సస్యశ్యామలంగా తయారు చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు .గడ్డా ఫక్రుద్దీన్. పేర్కొన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పాటుపడుతుంటే సీఎం చంద్రబాబునాయుడు.మంత్రి నారా లోకేష్. ఇంకొక వైపు జగన్ మోహన్ రెడ్డి . అభివృద్ధిని చూసి జీవించుకోలేక ఇష్ట అనవసరంగా ప్రెస్ మీట్ లు పెట్టి విమర్శిస్తున్నారు.మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా మావిగన్ అంటూ కొత్త నాటకానికి తెరలేపాడు అసలు నిజం ఏంటంటే, ఏపీలో రాజధాని కట్టడంజగన్కు అస్సలు ఇష్టం లేదు అక్కడ అపార్ట్మెంట్లు కొనేవారిలో 80 శాత మన ఆంధ్రప్రదేశ్ వాళ్లే ఉంటున్నారు. అంతెందుకు ఆంధ్రులను తీవ్రంగా దూషించిన బిఆర్ఎస్ పార్టీతోనే జగన్ మోహన్ రెడ్డి స్నేహం చేస్తున్నాడంటే ఇలాంటి విధ్వంసకర ఆలోచనలున్నగ్రా
నాయకులు మనకు అవసరమా అసూయ ఈర్ష, ద్వేషాలతో రగిలిపోయే జగన్ మోహన్ రెడ్డి కి లాంటి వ్యక్తికి అధికారం రాష్ట్ర ప్రజలు ఒకసారి చూసినారు కదా మరొకసారి అధికారంలో వస్తే రాష్ట్ర ప్రజలకి అన్ని తెలిసిన విషయమే గడ్డా ఫక్రుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేసినారు అలాగే మరి పారిశ్రామికాభివృద్ధిలో ఒక నూతన శకం ప్రారంభం చేసినారు జె ఎస్ డబ్ల్యు. రాయలసీమ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్ జె ఎస్ డబ్ల్యు ఎన్ ఈ ఓ ఎనర్జీ లిమిటెడ్ ద్వారా సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్ట్స్.నారా చంద్రబాబు నాయుడు .2026 జులై 3వ. జె ఎస్ డబ్ల్యు స్టీల్ ద్వారా దశలవారీగా 2 ఎం టి పి ఏ సామర్థ్యంతో రూ.16,350 కోట్ల పెట్టుబడిని,జె ఎస్ డబ్ల్యు ఎనర్జీ ద్వారా 3850. ఎండబ్ల్యూ. సామర్థ్యంతో దశలవారీగా సౌర పవన విద్యుత్ కోసం రూ.20,350 కోట్ల పెట్టుబడిని.ఈ ఉక్కు మరియు సోలార్ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 2,700 మందికి పైగా. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో భాగంగా రాయలసీమ ప్రాంత నిరుద్యోగుల ఉద్యోగ కల్పనకు ఈ ప్రాజెక్టులు సరికొత్త చిరునామాగా మారనున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిందాల్ సౌత్ వెస్ట్ కంపెనీ అధినేత సజ్జన్ జిందాల్, కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు శ్రీమతి సవిత, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మరియు ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.గడ్డా ఫక్రుద్దీన్. తెలియజేసినారు