అంజనాపురం గ్రామంలో గ్రంధాలయంను ప్రారంభించిన సర్పంచ్, ఉప సర్పంచ్

పయనించే సూర్యుడు న్యూస్ :జూలై 7, తల్లాడ రిపోర్టర్ బాబురావు క్రీస్తు శేషులు కేతినేని చలమయ్య, భద్రమ్మ కుమారుడు కేతినేని బాబు జ్ఞాపకార్థం అంజనాపురం గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటుకు సహకరించిన దాతల ఆధ్వర్యంలో టిడిపి రాష్ట్ర నాయకులు కేతినేని హరీష్ చంద్ర సర్పంచ్ రాధాకృష్ణయ్య ఉప సర్పంచ్ కేతినేని చలపతిరావు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రంథాలయాలే దేవాలయాలని ప్రతి ఒక్కరు గ్రంథాలయంలో దినపత్రికలు చూసే అలవాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చలపతిరావు కిన్నెర వెంకటేశ్వరరావు కేతినేని వీరరామారావు కేతినేని వెంకట రామారావు అనుములు రాంబాబు చందా వెంకటేశ్వర్లు భూక్యా బాబు, బంటి భూక్యా,వంశీ అఖిల్ గోపి అశోక్ చంద్రయ్య, నాగయ్య తేజావత్ రాంబాబు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *