పయనించే సూర్యుడు న్యూస్ :జులై /08:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలములోని అన్ని గ్రామాల్లోని ఓటర్లకు తెలియజేయునది ఏమనగా నేను మీ తాహసిల్దార్ సురేష్ కుమార్ మాట్లాడుతున్నాను ముఖ్యంగా ఈ ఎస్ఐఆర్ డోర్ టు డోర్ సర్వే అనేది జరుగుతున్నది ప్రతి గ్రామంలోనూ తిరుగుతున్నారు. ఈ విషయం అందరికి తెలిసిందే ఏవైతే ఓటర్ ఫారం ఉన్నాయో అవి అందరికీ అందించడం జరిగింది. ఆ ప్రక్రియ అనేది 100% మన మండలంలో జరిగినది. ఇప్పుడు ఆ ఫారం ఇప్పుడు మన బీ ల్ ఓ తిరిగి మళ్ళీ రాస్తున్నారు.కాబట్టి మీ యొక్క ఇన్వెషన్ ఫారం
ను డిస్ప్లేజేషన్ చేయడం జరుగుతుంది.ఈ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ ఈ 15వ తారీఖు వరకు షెడ్యూల్ ప్రకారం చేయాలి. కాబట్టి చాలామంది ఇప్పటికి కూడా కొంతమంది పారాలు వేరే ప్రాంతంలో ఉన్నామని చెప్తున్నారు ఫోన్ చేసి చెప్తున్నారు స్థానికంగా లేనివారు వేరే గ్రామాల్లో హైదరాబాద్లో గాని ఉన్నవారు నివసిస్తున్న వారు సరైన టైమ్ కు రావట్లేదు వారిని కోరడం ఒకటి రెండు చోట్ల కాకుండా ఓటు ఉండాలని అనుకుంటే అక్కడ లేదా ఇక్కడ మీ యొక్క ఆలోచన ప్రకారం ఒక్క చోట మాత్రమే ఉండాలి. కానీ రెండు చోట్ల ఓటు ఉండాలంటే అది సరైనది కాదు కాబట్టి మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఫారం లు ఇక్కడ చాలామంది గ్రామాల్లో ఇప్పటికి మన మండలంలో ఇవ్వడం జరిగింది. కానీ మన మండలంలో 40 వేల ఓట్లు ఉంటే ఇప్పటి వరకు 4000 ఓట్లు మాత్రమే నమోదు ప్రక్రియ జరిగింది. సమస్త బీ ల్ ఓ నుకోరడం ఒక్కటే ఇంటింటికి తిరిగినా కూడా ఓటర్లు సహకరించడం లేదు చాలామంది ఫారాలు నింపడం కూడా చేయడం. లేదు కాబట్టి వారికి ఎలా అని తెలవడం.లేదు కాబట్టి వాళ్లకు హెల్ప్ డెస్క్ అనేది నేటి నుంచి మీ యొక్క గ్రామ పంచాయతీ కార్యాలయం బీ ల్ ఓ..జిపిఓ పంచాయతీ సెక్రెటరీ ఐకెపి వివో లు తర్వాత సిఎ లు తర్వాత ఆశ వర్కర్లు అందరూ ఉంటారు. కాబట్టి మీరు తెచ్చిన ఫారాలను వారు మీ ముందే ఫిల్ అప్ చేసి సంతకం చేసి మీ యొక్క సంతకం చేసిన మీ యొక్క ఫోటోలు తీసుకొని మీ వివరాలు నింపి మీ ముందు సంతకాలు పెట్టిన తర్వాత వాటిని డిస్టలైజేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి హెల్ప్ డెస్క్ ను ఈరోజు స్టార్ట్ అయింది. కాబట్టి 15 తారీకు వరకు డిస్టలైజేషన్ బీ ల్ ఓ యాప్ నందు డిస్టలైజేషన్ కావాలి. మరియు మిగతా 15 రోజుల్లో 24 వ తేదీ వరకు ఇంటింటి సర్వే ఉంటుంది కాబట్టి 24 వ తేదీ తర్వాత మీరు ఇన్వెర్షన్ ఫారము తెచ్చిన కూడా నమోదు చేయడం. వీలుకావాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఫారాలు నింపీ పంచయతి సెక్రటరీలకు గ్రామపంచాయతీలో ఇవ్వగలరని మీకు వాళ్ళు ఫిలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి డిస్టలైజేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి వినియోగాన్ని మీరు సద్విని చేసుకోవాలని కోరడం జరుగుతుంది. కాబట్టి ఇల్లంతకుంట మండలములోని అన్ని గ్రామాల్లో ఉన్న ఓటర్లకు కోరడం ఒకటే మీరు ఓటు హక్కు కలిగి ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. మన ఇల్లంతకుంట తహసిల్దార్ రాచకట్ల సురేష్ కుమార్,