పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జులై 09.07.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జన్మదిన వేడుకలను వైకాపా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక బస్టాండ్లోని వైయస్సార్ విగ్రహం వద్ద భారీ కేకు కట్ చేసి అందరికీ పంచి పెట్టారు విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు దీనితోపాటు మండల వ్యాప్తంగా గల వైఎస్ఆర్ విగ్రహాల వద్ద ఆయా పంచాయతీ నాయకుల కార్యకర్తల మధ్య అనేక కార్యక్రమాలు నిర్వహించారు మండల పార్టీ అధ్యక్షుడు నాగభూషణ రెడ్డి రాష్ట్ర వైకాపా ఉపాధ్యక్షుడు దామోదర్ రాజు రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి రుక్మిణమ్మ విద్యార్థి విభాగ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ భరత్ మండల ఉపాధ్యక్షులు సుధాకర్ రెడ్డి నరసింహులు యాదవ్ మాజీ ఎంపీపీ కూరపర్తి అంజిబాబు బోయకొండ మాజీ చైర్మన్ మిద్దింటిశంకరనారాయణ నాయకులు జంగాలపల్లి రమణ షంషీర్ రంగన్న మంజునాథ అనుప్రియ యశోద శ్రీరామ్ భరత్ వరుణ్ పవన్ రాయల్ టింకు పాల గంగిరెడ్డి హరిబాబు నారాయణరెడ్డి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు