భారత్ ప్రభుత్వం టీబీ ముక్త్ అభయాన్ 2.0

పయనించే సూర్యుడు రిపోర్టర్: శ్రవణ్ రాజ్ చోడవరం, అనకాపల్లి జిల్లా భారత ప్రభుత్వం టీబీ ముక్త్అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఐరిస్క్ ప్రాంతాలలో టీబీ కి సంబంధించిన లక్షణాలు గల వ్యక్తులు స్క్రీన్ చేయడానికి వారి యొక్క లక్షణాలు దగ్గు ఆయాసం జ్వరం బరువు తగ్గడం చాతిలో నొప్పి వంటి లక్షణాలున్నవారికి క్యాండిల్ ఎక్స్రే దొర ఎక్స్రే తీసి పంపించడం జరుగుతుంది. అలాగే ఆ రిపోర్ట్ లో టీబీ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఉంటే తీపి నిర్ధారించి చికిత్స అందించడం జరుగుతుంది ఈ రోజు చోడవరం ఫైవ్ సచివాలయం నందు గల అన్నవరం నందు గల రామాలయం వద్ద 90 మందికి ఎక్స్రే తీయడం జరిగింది. అలాగే ఈ వారం అంతా చోడవరం గోవాడ అంబెర్ పురం ఒంటి గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రేపు అన్నవరం లో జరుగుతుంది 21.5.2026 న ద్వారకానగర్ లో జరుగును చిత్రం లో ఎక్స్ రే తీస్తున్న సిబ్బంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *