బీఆర్ఎస్ పార్టీ నాయకుడు దున్న రవిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

🖨️ Print

పయనించే సూర్యడు డిసెంబర్ 02 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు నడిగూడెం మండల బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ దున్న రవి ఇటీవల గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో, కోదాడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా దున్న రవి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.
కష్టకాలంలో పార్టీ నాయకులకు అండగా నిలవడం, వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటూ ఆత్మీయంగా పరామర్శించారు ఈ కార్యక్రమంలో మండల సమన్వయ సమితి అధ్యక్షులు అనంతుల ఆంజనేయులు. గ్రామ శాఖ అధ్యక్షులు బోనగిరి ఉపేందర్. వార్డ్ మెంబర్ దున్న మనీషా. ఎస్కే గౌస్ మేకల వీరబాబు గంటపంగు సుదీప్ sk జలిల్. కాసా ఉపేందర్. నాగేశ్వరరావు. గంటెపంగు నాగర్జున. బడుగుల వెంకటేష్. తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *