సల్కరి పేటలో పాము కాటుతో బాలుడు మృతి

పయనించే సూర్యుడు మే 31 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం సల్కరిపేటలో విషాదం పాము కాటుతో 10 ఏళ్ల బాలుడు చరణ్ మృతి శుక్రవారం రాత్రి ఇంటి ముందు నిద్రిస్తున్న బాలుడిని కాటేసిన కట్లపాము బాలుడి పక్కనే పాము ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నాగర్‌కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలింపు ఆసుపత్రికి చేరుకునేలోపే బాలుడు మృతి చెందినట్లు వైద్యుల నిర్ధారణ మేకల బంగారయ్య, అంజనమ్మ దంపతుల ఏకైక కుమారుడు చరణ్ కుటుంబంలో ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు మాత్రమే ఒక్కగానొక్క కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు గ్రామంలో విషాద ఛాయలు, కుటుంబానికి స్థానికుల పరామర్శలు పాముల సంచారంపై అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు సూచనలు బాలుడి మృతి పట్ల గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న ప్రజలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *