మానవత్వం చాటుకున్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

పయనించే సూర్యుడు, జూన్ 2, దేవరకొండ టౌన్ న్యూస్ రిపోర్టర్, వల్లపు నరేష్ నల్గొండ జిల్లా. దేవరకొండ పట్టణంలో ఆర్డీవో కార్యాలయం ఎదురుగా రోడ్డుపై నుండి వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలు యాక్సిడెంట్ కావడంతో బైక్ పై ఉన్న క్షతగాత్రులను స్వయంగా ఎమ్మెల్యే సొంత వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *