కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉట్నూర్ సర్పంచ్ అనిత శ్రీనివాస్

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా కృషి చేయాలి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

పయనించే సూర్యుడు జూన్ 8 ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్ ఉట్నూర్ ప్రతినిధి: ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అనిత శ్రీనివాస్ మరియు వార్డ్ మెంబర్ పందిరి భీమన్న, కాంగ్రెస్ లో చేరిన సర్పంచ్ అధికార పార్టీ చేస్తున్న కార్యక్రమాలకు మరియు,ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని చేస్తున్న అబివృద్దికి ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరుతున్నాం అని అన్నారు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గారు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పతకాలను ప్రజలకు తెలియజేయాలని ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో ఉట్నూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *