మానవత్వాన్ని కి మరో పేరుగా నిలిపిన వైసీపీ నే త వట్టి మనోహర్

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 9 జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామం నేషనల్ హైవే వద్ద సందీప్ అనే ఆటో డ్రైవర్ ఆటోలో ఆగి ఉండగా వెనకనుంచి వచ్చిన ఓమ్ని వ్యాన్ అతివేగంగా వచ్చి గుద్దడంతో రెండు వాహనాలు చెట్లుకి గుద్దుకొని ప్రమాదానికి గురైయ్యాయి ఈ సందర్భంలో సందీప్ ప్రమాద స్థితిలో స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు వెనకగా వస్తున్న జగ్గయ్యపేట వైసిపి మున్సిపల్ కౌన్సిలర్ వట్టెం మనోహర్ వెంటనే ఆగి ప్రమాదం జరిగినటువంటి ఆటోలో నుండి సందీప్ ను బయటకు తీసి రోడ్డు పక్కన పడుకోబెట్టి సిపిఆర్ చేసినారు అంతట తను స్పృహలోకి వచ్చి నాడు అక్కడ ఉన్న స్థానికుల సహాయంతో తన సొంత వాహనంలో అతని ఏక్కించుకొని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి డాక్టర్లతో మాట్లాడి అత్యవసర వైద్యాన్ని అందించమని కోరడం జరిగింది అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *