ప్రభుత్వ భూములను బడాబాబులకు ఇచ్చి కోట్ల రూపాయలు సంపాదించడం ఎమ్మెల్యేగాంధీ చేస్తున్నది అన్యాయం:అందే బీరన్న

పయనించే సూర్యుడు, జూన్ 13 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమా ర్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ హైదరా బాద్ బిహెచ్ఎల్ లింగంపల్లి నియో జకవర్గ ముఖ్య కార్యకర్తల సమా వేశంలో నియోజవర్గ ఇన్చార్జి సంగీతక్క అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలం గాణ కంట్రోల్ కమిటీ చైర్మన్ అందే బీరన్న మాట్లాడుతూ…. నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ భూములు ఆక్రమిస్తూ 100 సర్వే నెంబరు ఒకటి 101 సర్వే నెంబరు ఒకటి 46 సర్వే నెంబర్లు పేదల భూములను ఆక్రమించి బడా బిల్డర్లకు కట్టబెడుతూ కోట్లాది రూపాయలు సంపాదించు కుంటూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసు లు పెడుతూ దాడులకు పాల్పడుతు న్నాడు ప్రజాస్వామ్యంలో దాడులు కరెక్ట్ కాదని త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి ప్రజా సమస్యలు చెప్పి తీరుతా మన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు బోదాసు మైసయ్య బండోజు రాజు సత్యనారాయణ జే పండరయ్య సత్య నిర్మలమ్మ పద్మమ్మ శోబమ్మ రాధ భారతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *