అనిగండ్లపాడు మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు యానాల సురేష్ ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జూన్ 14 పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు యానాల సురేష్ ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు వారితోపాటు రాష్ట్ర ఎం.పీ.పీ ల సంఘం అధ్యక్షులు మార్కాపూడి గాంధీ, జిల్లా రైతు విభాగ అధ్యక్షులు ఏలూరి శివాజీ, గ్రామ పార్టీ అధ్యక్షులు ఉన్నం శ్రీనివాసరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి పెంటయ్య, మంగినేని గోపి, దోసపాటి ప్రసాద్, తదితరులు నివాళులర్పించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *