పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జూన్ 3 వత్సవాయి మండలం పెంటాలవారి గూడెం గ్రామానికి చెందిన గ్రామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెంట్యాల నరసింహారావు స్వగృహం నందు ఉప్పలమ్మ ఎల్లమ్మ కొలుపు పూజా కార్యక్రమంలో పాల్గొన్న జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు . ఈ మండల పార్టీ అధ్యక్షుడు గుత్తా శంకర్రావు, జడ్పిటిసి సభ్యులు ఏసుపోగు దేవమణి – శ్రీనివాసరావు, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, జిల్లా కార్యదర్శి రూప్లా నాయక్, మండల రైతు విభాగ అధ్యక్షులు కనగాల రమేష్, మండలం యువజన విభాగ అధ్యక్షులు కోట్టే నగేష్, మండల బీసీ సెల్ గుడికందుల సత్యనారాయణ, మంగోలు గ్రామ పార్టీ అధ్యక్షుడు బొల్లం కిరణ్, నాయకులు బాల వీర రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల శ్రీధర్ కుక్కల భూషణ్, నోముల ప్రహ్లాదు తదితరులు పాల్గొన్నారు.