పయనించే సూర్యుడు ) – 7 – 7 కొడంగల్ నియోజకవర్గం ; – కొడంగల్ మున్సిపల్ పరిధిలోని కొడంగల్ బస్టాండ్ లో గల భారీ వృక్షం నుంచి ప్రయాణికులను కాపాడిన చిరు వ్యాపారస్తుని డబ్బా వృక్షం విరిగి డబ్బాపై పడడంతో పెద్దగా ప్రమాదం జరగలేదని తోటి ప్రయాణికులు తెలిపారు.అక్కడ కూర్చున్న ప్రయాణికులల ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు.