చౌటకుర్ గ్రామం లో ఉన్న ఎం.పీ.ఈ డిస్టలరీ,అక్రమంగా కడుతుప్రహరిగొడను అపి కంపేనిపై చర్యతిసుకోవాలిసర్పాల్లి సర్పంచ్ రాంచంద్రరెడ్డి

పయనించేసూర్యుడు. న్యూస్.7/జులై.పుల్కల్ మండలప్రతినిధిపెద్దగొల్లవిజయ్ కుమార్. సంగారెడ్డి జిల్లా. ఉమ్మడిపుల్కల్ మండలం చౌటకూర్ గ్రామాన్ని అనుకొని ఉన్న వెంచర్ ఇద్దరు కలసి, 50 సంవత్సరాలు నుంచి గ్రామస్తులు పంట పొలాలకు వెళ్తున్న రహదారిని రాజకీయ నాయకుల అండతో కాంపౌండ్ వాల్ కట్టి ఆక్రమిస్తున్నారని , అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలని సంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ కు సర్పాల్లిగ్రామ సర్పంచ్ రామచంద్రా రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో కలిసి డిప్యుటి కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన సరాపల్లి గ్రామ పాలకవర్గం, కంపెనీ స్థాపించిన నాటినుండి పరిసర ప్రాంతాల రైతులను గ్రామస్తులను కాలుష్య కొర్రలోకి నెడుతున్న చోటాకూర్ గ్రామంలో ఉన్న ఎంపీఈ డిస్లరీ కంపెనీ, తాజాగా మరో ఆక్రమణకు పాల్పడుతుంది పరిసరా గ్రామం రాజకీయ నాయకులతో కలిసి , 50 సంవత్సరాల నుండి రైతులకు గ్రామస్తులకు ఉన్న పంట పొలాలకు వెళ్లే రహదారిని కబ్జా చేస్తూ ప్రవారి గోడను నిర్మిస్తుంది, దీనికి తోడు కొత్తగా నిర్మిస్తున్న వెంచర్ జమనులు కంపెనీ మరియు బడ రాజకీయ నాయకులతో కుమ్మక్క అయి గ్రామస్తులపై దౌర్జన్యం చేస్తున్నారు, గతంలో దీనిపైన గ్రామస్తులు నుండి వ్యతిరేకతల వచ్చిన నిర్మాణాల్ని ఆపాలని విజ్ఞప్తులు చెప్పినా పట్టించుకోకుండా స్థానిక నాయకుల అండ చూసుకొని ఇదేచదనుగా నిర్మాణాలు కొనసాగిస్తుంది. దీనితో విసిగిపోయిన గ్రామస్తులు మరియు సరాపల్లి సర్పంచ్ రాంచంద్రారెడ్డి. మరియు పాలకవర్గం ఈరోజు ప్రజావాణిలో డిప్యూటీ కలెక్టర్ గారికి అక్రమంగా కడుతున్న ప్రవారి గోడ ను అడ్డుకొని , కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందిఅని సర్పంచ్ రాంచంద్రారెడ్డి అన్నారు. ఈకార్యక్రమంలో సర్పాల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం. మరియు గ్రామస్తులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *