తుంబూరు దయాకర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన సర్పంచ్ ల సంఘం అధ్యక్ష,కార్యదర్శులు

పయనించే సూర్యుడు న్యూస్..08 నేలకొండపల్లి మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు రాయపూడి రామారావు, ప్రధాన కార్యదర్శి దుడ్డేల పవన్ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ఇంచార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ని ఖమ్మం లోని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈసందర్భంగా దయాకర్ రెడ్డి వారిని శాలువా తో ఘనంగా సన్మానించారు.ఈకార్యక్రమంలో నేలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొడాలి గోవింద రావు,మాజీ సర్పంచ్ దండా పుల్లయ్య,గండు సతీష్,నంబూరి రామారావు,నంబూరి నరేందర్,సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *