బాబు జగజీవన్ రావు కి ఘన నివాళులర్పించిన వైఎస్ఆర్ సీపీ నేతలు.

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 7 జగయ్యపేట్ట పట్టణంలోని ఈరోజు న మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 40వ వర్దంతి సందర్భంగా జగ్గయ్యపేట పట్టణం లో బస్టాండ్ సెంటర్ నందు ఉన్న వారి విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవ శ్రీనివాస్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి దర్శనాల వెంకటరమణ, పట్టణ ప్రధాన కార్యదర్శి పింగళి నరసింహారెడ్డి, పట్టణ కార్యదర్శి దార్ల ప్రసన్నకుమార్, పట్టణ నాయకులు మన్నే అప్పారావు, అన్నేపాక మురళి, శీలం మంగారావు, ఉసా సురేష్, గూడపాటి శేషయ్య, శరణం బాలయ్య, ఆదిముల అబ్రహం, వేల్పుల ప్రసాదు, సుంకర కేశవ, పెద్దిరెడ్డి, దారెల్లి రాజు, తదితరులు పాల్గొన్నారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *