భీంగల్ గ్రామ దేవతల ఊర పండుగ

ఆహ్వానిస్తున్న భీంగల్ సర్వ సమాజ్ కమిటీ

పయనించే సూర్యుడు.న్యూస్ జూలై 7 రిపోర్టర్. కొత్వాల లింబాద్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం భీంగల్ గ్రామంలో అధ్యక్షుడు పతాని కృష్ణ భీంగళ్లో నివసించిన డాక్టర్ మధుశేఖర్ గారు పలు వైద్య సేవలు చేసిన భీంగల్ ప్రజలకు ఎన్నో వైద్య సేవలు అందించిన ఘనత ఆయనది పేదవారికి భీంగల్ కు సంబంధించిన ప్రజలకు ఆయన ఎంతో సేవలందించ డం జరిగింది ఇప్పటివరకు ఎం జె మధు శేఖర్ ఎంతోమందికి వైద్యం అందించడం వారి బాగోగుల గురించి తెలుసుకోవడం వారి దగ్గరలో ఉన్న వారికి ఉన్నంత సహాయం అందించడం వైద్యంలో కూడా డబ్బులు ఉన్నా లేకున్నా వైద్యం అందించడం అయిన చేసిన సేవలు మరవలేని భీంగల్ గ్రామ ప్రజలు ఊర పండగ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మరియు భీంగల్ గ్రామ పెద్దలు డాక్టర్ మధు శేఖర్ఊ ర పండగ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది గ్రామ పెద్దలు ఆయనతో పాత అనుబంధాలను గుర్తుకు చేసుకొని ఆనందం వ్యక్తం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *