మార్కెట్ కమిటీ డైరెక్టర్ స్టాలిన్ నర్సింలు నానమ్మ మరణించిన విషయం తెలుసుకొని పరామర్శించిన మాజీ సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్

🖨️ Print

పయనించే సూర్యుడు న్యూస్ మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) డైరెక్టర్ స్టాలిన్ నర్సింలు నానమ్మ మరణించిన విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో చేగుంట ఒకటో వార్డు సభ్యుడు మంచికట్ల వంశీ పాల్గొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం జరిగింది స

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *