
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 02కడ్తాల్ మండల రిపోర్టార్ సురేందర్ గౌడ్ :కడ్తాల్ మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి కడ్తాల్ మండలంలో 21 గ్రామపంచాయతీలో రైతులు సరిగ్గా కరెంటు రాక ఈ కరెంటు కోతలతోటి ఎలినోవ వల్ల వర్షాలు రాక రైతుల పంట పొలాల ఇప్పటికే 50% పంట ఎండిపోవడం జరిగింది పశువులకు పశుగాసం లేకనీళ్లు లేక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కర్తాల్ మండల కేంద్రాన్ని కరువు మండలంగా ప్రకటించి పంట నష్టాన్ని సర్వే చేసి నష్టపరిహారంగా పంట నష్టపోయిన రైతులకు ఒక ఎకరాకు 50 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఈ యొక్క రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది లేనియెడల రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ రాస్తారోకాలు బంధులుధర్నాలు నిర్వహించి పోరాడుతుందనే తెలియజేస్తున్నాను