పార్థివ మృతదేహానికి పూలమాలవేసి

నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అయిలి ప్రసాద్
🖨️ Print

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 2 మంథని నియోజకవర్గ ఇంచార్జి రమేష్, మంథని పట్టణంలోని సీనియర్ జర్నలిస్ట్ పెండ్యాల రామ్ కుమార్ నిన్న మరణించగా వారి స్వగృహంలో వారి పార్థివ మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, వారి జ్ఞాపకాలను, మంచితనాన్ని గుర్తుచేసుకొని వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించడం జరిగింది. మరియు వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిలి ప్రసాద్,వారి వెంట అలీం, సీనియర్ నాయకులు గోట్కారి కిషన్ జి, రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి ఆరెల్లి కిరణ్ గౌడ్, ఇనుముల సతీష్, మాజీ AMC చైర్మన్ ఆకుల కిరణ్, బండారి ప్రసాద్, బెజ్జెంకి దిగంబర్, భీముని వెంకటస్వామి, బాలాజీ శ్రీను, రాజయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *