విశ్వ పరిరక్షణ కాపాడాలంటే ఒక మనిషి ఒక చెట్టు పాటించాలి.

ప్రకృతిని ప్రేమించండి పర్యావరణాన్ని రక్షించండి, ఉపాధిహామీకూలీలతో.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప.

పయనించే సూర్యుడు జూన్ 6 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం లో ఉపాధి హామీ కూలీలతో చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప మాదప్ప అసిస్టెంట్ బీసీ హాస్టల్ ఆదోని మరియు నాగరాజు బీసీ హాస్టల్ వార్డన్ ప్రజలకు విశ్వ పరిరక్షణ దినోత్సవం అవగాహన తెలిపినారు రాష్ట్రంలో దేశంలో మనకు ఊపిరి ఎంత ముఖ్యమో చెట్టు నీడ కూడా అంతే ముఖ్యం ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నో వెహికల్ ఓన్లీ సైకిల్* తో ప్రయాణించి ప్రజలకు పరివరణన్నీ ఎలా కాపాడుకోవాలని తెలిపినారు, మనము కూడా రాష్ట్రంలో ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు పెట్టాలని పెంచాలని ప్రజలకు తెలియజేశారు ఇంటి ముందు ఒక చెట్టు ఉంటే పదిమందికి నీడ జరుగుతుంది. అలాగే ఆక్సిజన్ దొరుకుతుంది అంతేకాదు కూల్ ఆవరణంలో గానీ కాలేజ్ ఆవరణంలో హాస్టల్ ఆవరణంలో పబ్లిక్ స్థలంలో ఒక మనిషి ఒక చెట్టు నాటి కాపాడుకొని పెద్దగా చేస్తే పదింతలు మనిషికి ఆరోగ్యం ఇస్తుంది అని ప్రజలకు తెలిపినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *