పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జులై 4 వత్సవాయి మండలం మక్కపేట గ్రామం ఎన్.కె.ఆర్ కళ్యాణ మండపం నందు మక్కపేట గ్రామానికి చెందిన మామిళ్ళపల్లి బ్రహ్మం-వెంకటరావమ్మ మనుమడు యశ్వంత్ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షులు కనగాల రమేష్, గ్రామ పార్టీ అధ్యక్షులు మామిళ్ళపల్లి మురళి, రాష్ట్ర ఎస్సీ సెల్ విభాగ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, కొండబోలు బ్రహ్మం, సతీష్, తదితరులు పాల్గొన్నారు