సాయి పూజిత,ఎలెక్ట్రికల్ బైక్ సందర్శించిన సండ్ర వెంకట వీరయ్య

పయనించే సూర్యుడు: జూలై : 4/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె. విజయ బాబు సత్తుపల్లి పట్టణంలో నూతనంగా సాయి పూజిత శ్రీనివాసరావు ప్రారంభించిన సాయి పూజిత ఎలెక్ట్రికల్ బైక్ షో రూమ్ ను బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు మన ప్రియతమ జన నేత సండ్ర వెంకట వీరయ్య , గురువారం సందర్శించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ గ్రంధాలయ మాజీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు , సత్తుపల్లి పట్టణ బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి మల్లూరి అంకమరాజు, మాజీ కౌన్సిలర్ చాంద్ పాషా, సత్తుపల్లి బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కోశాధికారి వేదుళ్ల నాగు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు హాజరు మొదలైన వారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *