052 – శేరిలింగంపల్లిఅసెంబ్లీ నియోజకవర్గంప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సార్)–2026

పయనించే సూర్యుడు జూలై 04 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎన్ కుమార్ 03.07.2026 సాయంత్రం 5:00 గంటల నాటికి, 052–శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)–2026 కింద 60% ఎన్యూమరేషన్ ఫారమ్‌ల పంపిణీ ఓటర్లకు విజయవంతంగా పూర్త యిం దనీ ఈఆర్వో శేరిలింగంపల్లి నారాయణ్ అమిత్ ఐఏఎస్ తెలి పారు పంపిణీ ప్రక్రియ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం కొనసాగుతోంది. మిగిలిన ఫారమ్‌ల పంపిణీని వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా 100% కవరేజీ సాధిం చాలని బూత్ లెవెల్ ఆఫీసర్లు (బిఎల్ ఓ ఎస్) అందరికీ ఆదేశా లు జారీ చేయబడ్డాయి. ఓటర్లు బి ఎల్ ఓ లకు పూర్తిగా సహకరించి, సక్రమంగా నింపిన ఎన్యూమరేషన్ ఫారమ్‌లను అవసరమైన పత్రాలతో కలిపి నిర్దేశిత గడువులోగా సమర్పిం చవలసిందిగా కోరడమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *