ది యూనివర్సల్ కిట్ ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ..

పయనించే సూర్యుడు మే 26, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) అధ్యక్షురాలు అమ్మాజీ అధ్యక్షతన వేసవిలో ఎండ తీవ్రత దృష్ట్యా గత పది సంవత్సరాలుగా మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వ్యాసములో నాలుగు రోజులు పాటు ప్రతిరోజు కాకినాడ డీమార్ట్ జంక్షన్ వద్ద మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. అనంతరం మధులత మాట్లాడుతూ నేను ఈరోజు ఇలా మధ్యగతం చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు మా సభ్యులందరూ కలిసికట్టుగా ముందుకు వెళుతూ వ్యాసములో ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు వాహనదారులకు పాదాచారులకు మజ్జిగ అందించుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *