విశ్వసనీయతే మా బలం.. వైఎస్సార్‌సీపీ జెడ్పిటిసి .ఎంపిటిసి.ల విజయం ఖాయం కంభంపాడు గ్రామంలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం

🖨️ Print

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం నవంబర్ 2 వత్సవాయి మండల జడ్పీటీసీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాటేపల్లి రవి ని కంభంపాడు ఎంపీటీసీ అభ్యర్థి తీగల కృష్ణ ని ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి ఇద్దరిని అఖండ విజయంతో గెలిపించాలని కోరుతున్న జగ్గయ్యపేట నియోజకవర్గ పంచాయితీ రాజ్ వింగ్ ప్రెసిడెంట్ వేమిరెడ్డి వెంకట నారాయణ రెడ్డి మరియు స్థానిక వైసీపీ నాయకులు.. కంభంపాడు గ్రామంలో ఈరోజు ఎస్సీ- కాలనీ లో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వేమిరెడ్డి వెంకట నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి _ _నాయకత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా గత ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేసిందని గుర్తు చేశారు ప్రతి గడప,గడపకు ప్రజలతో కలుసుకుంటూ జడ్పిటిసి . ఎంపీటీసీ. ల అభ్యర్థులకు మీ మద్దతు ఇవ్వాలని కోరారు_ ఈ కార్యక్రమంలో వత్సవాయి మండల వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు గుత్తా శంకర్ రావు , గ్రామ నాయకులు కార్యకర్తలు,జగనన్న అభిమానులు, మహిళలు,యువత,తదితరులు పాల్గొన్నారు_
మీ అమూల్యమైన ఓటు – ఫ్యాన్ గుర్తుకే వేయాలి జడ్పిటిసి అభ్యర్థి,కాట్టెపల్లి రవి ని, ఎంపీటీసీ అభ్యర్థి తీగల కృష్ణ ని అఖండ మెజార్టీతో గెలిపించాలని మనవి చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *