జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలపై నిరసన: ఖాళీ కుర్చీకి వినతిపత్రం అందజేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు
పయనించే సూర్యుడు, జూలై 3 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): జహీరాబాద్ ప్రభుత్వ వైద్యశాలలో దీర్ఘకాలంగా నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్…