శ్రీ పరా భ వ నామ సంవత్సరం శుభ ఆదివారం సందర్భంగా గాండ్ల పల్లె శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో విశేష ప్రత్యేక పూజలు నిర్వహించారు
పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూన్ 15..06.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) చౌడేపల్లి మండలంలోని దుర్గ సముద్రం…