పయనించే సూర్యుడు.. న్యూస్.05 నేలకొండపల్లి లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కోలేటి సీతారామయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ఇంఛార్జి తుంబూరు దయాకర్ రెడ్డి . అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్య పడవద్దని అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈకార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు మామిడి వెంకన్న, జెర్రిపోతుల అంజని, పసుపులేటి శ్రీలత, నల్లాని మల్లిఖార్జున్, పసుపులేటి ఉపేందర్, తోట వాసు, కూరాకుల నాగేశ్వరరావు, వాకా శ్రీనాద్, సోందు, కైలాసపు వెంకటేశ్వర్లు, క డియాల నరేష్ తదితరులు పాల్గొన్నారు.