పయనుంచే సూర్యుడు మే 26 ( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి. ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో తాళ్లూరి గిరినాయుడు సూచనతో టిడిపి పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ అన్నలూరు శ్రీనివాసులు నాయుడు మాజీ ఎంపీపీ రావి పెంచల రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొమ్మి రమేష్ నాయుడు, చేజర్ల మండల సొసైటీ అధ్యక్షులు బుదళ్ళ వీ రాఘవ రెడ్డి,టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఎస్.కె సిరాజుద్దీన్, టిడిపి పార్టీ మండల ఎస్సీ సెల్ నాయకులు సోమవరపు హజరత్తయ్య లు మహానాడు పనులు ఏర్పాట్లు పరిశీలన లో జరుగుతుంది. సోమవారం తెలిపారు