
పయనించే సూర్యుడు నవంబర్ 1 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ప్రజలే శ్వాసగా.వారి శ్రేయస్సే ధ్యేయంగా. జనం మెచ్చిన నాయకత్వం, సంక్షేమానికి సరికొత్త రూపం . బాలిరెడ్డి రమాదేవి కుటుంబం. నమ్మకానికి మారుపేరు. సేవకు నమూనా రూపం. ప్రజాక్షేత్రంలో అడుగడుగునా నిలిచే మన బాలిరెడ్డి రమాదేవి మన భవిష్యత్తు విజేత. మాట తప్పని నైజం. మడమ తిప్పని పట్టుదల.చేజర్ల మండలం ఉలవపల్లి గ్రామం , ప్రగతికి బాటలో వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడగా, జననీరాజనాల నడుమ సమరశంఖం పూరించిన బాలిరెడ్డి రమాదేవి విజయం సుసాధ్యం. ప్రజాభిమానం అనే సుడిగాలి ముందు ఏ శక్తులూ నిలవలేవు. జగనన్న ఆశయ సాధనకు సిద్ధంగా ఉన్న బాలిరెడ్డి రమాదేవి ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం
