
పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ నవంబర్ 01.11.2026 మదనపల్లి అన్నమయ్య జల్లా పుంగనూరు నియోజకవర్గ0 చౌడేపల్లి మండల ప్రతినిధిజె. నాగరాజా/
చౌడేపల్లి తహసిల్దార్ సేవలందించిన పార్వతికి శనివారం ఘనంగా వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు ప్రసంగిస్తూ రెవిన్యూ శాఖలో సమర్థవంతమైన సేవలు అందిస్తూ పదవి విరమణ పొందిన తాసిల్దార్ పార్వతి శేష జీవితం సుఖసంతోషాలతో గడపాలని ఆకాక్షి 0చా రువిధినిర్వహణలో అనేక ఆటుపోట్లకు ఓర్చుకొని సమర్థవంతమైన పరిపాలన అందిస్తూ ప్రజల చేత మెప్పు పొందిన పార్వతి సమకాలిన అధికారులకు ఆదర్శనీయమన్నారు అనంతరం ఆమెను సాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఎన్నికల అధికారి గుణశేఖర్ పిల్లై ఎంపీడీవో లీలా మాధవి డిటి వెంకటస్వామి మండలంలోని రెవెన్యూ అధికారులు వీఆర్వోలు వీఆర్ఏలు వివిధ శాఖలకు చెందిన అధికారులు తహసిల్దార్ పార్వతి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు