గాండ్ల పల్లె శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం రోజును పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు

🖨️ Print

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ నవంబర్ 01.11.2026. మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ/ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే గాండ్లపల్లె శ్రీ అభయ ఆంజనేయస్వామి వారి ఆలయం సన్నిధానంలో వి. గిరినాథ్ ప్రకాష్ ప్రకాష్ మరియు వారి కుటుంబ సభ్యులు ఆదివారం రోజు విశేష పూజలు నిర్వహించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *