
పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ అక్టోబర్ 01.11..2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ/
ఓటును సద్వినియోగం చేసుకుని రాజు అవుతావో ఓటును దుర్వినియోగం చేసుకొని బానిస అవుతావో నిర్ణయం మీ చేతుల్లోనే ఏనుగు గుర్తుకే మన ఓటు బహుజన సమాజ్ పార్టీకి ఓటు వేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ వారి సారధ్యంలో చౌడేపల్లె మండలం జడ్పిటిసి అభ్యర్థి తోటి అంజమ్మ ఏనుగు గుర్తుపై నిలబడ్డ అభ్యర్థి తోటి అంజమ్మ వారు ప్రజలతో మాట్లాడుతూ ఇతరులు ఇచ్చే పాలనలో మన జీవితాలు ఎలా ఉన్నాయో చూస్తున్నాము మనకు మనమే స్వతంత్రులమై మనకు ఏది అభివృద్ధి క్షేమము నిర్ణయించుకుని పరిపాలనలో భాగం చేసుకోవడంలో అత్యధిక మైన గౌరవం అభివృద్ధి సంక్షేమము మిళితమై ఉంటాయని ప్రజలకు తెలియజేశారు కావున మీ అమూల్యమైన ఓటును ఏనుగు గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించ ప్రార్థన పోలింగ్ తేదీ 05.11.2026 నవంబర్ నెల గురువారం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పేద బడుగు బలహీన తరగతులకు మంచి రోజులు రావాలంటే ఏనుగు గుర్తుపై మీ అమూల్యమైన ఓట్లను వేసి వేయించి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించ ప్రార్థన మాట మనదే ఓటు మనదే