
పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ అక్టోబర్ 01.11.2026 మదనపల్లి అన్నమయ్య జల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ/
చౌడేపల్లె మండలం ఓటరు మహాశయులకు విజ్ఞప్తి05.11.2026 తేదీ గురువారం చౌడేపల్లె మండలంలో జరగబోవు జడ్పిటిసి ఎన్నికలలో జడ్పిటిసి అభ్యర్థిగా జి కవిత అను నేను పోటీ చేస్తున్నాను కావున మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన