
పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ నవంబర్ 01.11.2026. మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ/
బహుజన్ సమాజ్ పార్టీ పుంగనూరు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అద్దిగా ల్ల అంజప్ప కు ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తూ గ్రామ ఓటర్ మహాశయులను అడిగి ప్రార్థిస్తున్నారు అంజప్ప వారు మాట్లాడుతూ మన బతుకులు మారాలంటే మన భవిష్యత్తు తరాలు బాగుండాలంటే మీరందరూ కూడా ఏనుగు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలి మన సత్తా మనం చాటుకుందాం