నెలకొండపల్లి మేజర్ గ్రామపంచాయతీ ఎస్సీ బీసీ కాలనీ13,14,వార్డు లలో ప్రతిరోజు రాత్రి 9 గంటల తర్వాత ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వీధి లైట్లు తీస్తున్నారు

పయనించే సూర్యుడు.. 07..వార్డు ప్రజలు నిన్న జరిగిన రేషన్ షాపు ఓపెనింగ్ విచ్చేసినటువంటి మన ప్రియతమ నేత తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ శ్రీ తంబూరి దయాకర్ రెడ్డి కి వార్డులోని మహిళలు కరెంటు సమస్యలను వివరించగా శ్రీ తంబూరి దయాకర్ రెడ్డి తక్షణమే ఇట్టి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు ఈరోజు 5/6/2026 రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో 13 వ వార్డు మెంబర్ కోడిరెక్క వినోద్ మరియు వార్డు ప్రజలు అందరు కలిసి సమస్యను పరిష్కారం చేయడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *